SAKSHITHA NEWS

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బౌరంపేట్ లోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యది రెడ్డి ,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దమ్మగారి వెంకట్ రెడ్డి,కృష్ణా రెడ్డి మరియు ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.