గంటా శ్రీనివాసరావు వైఖరిపై చంద్రబాబుసీరియస్

గంటా శ్రీనివాసరావు వైఖరిపై చంద్రబాబుసీరియస్

SAKSHITHA NEWS

Chandrababu on Ganta Srinivasa Rao's stance
Serious

గంటా శ్రీనివాసరావు వైఖరిపై చంద్రబాబు
సీరియస్
AP: రుషికొండ భవనాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే
గంటా శ్రీనివాసరావు రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
ఈ తరుణంలోనే గంటాపై ముఖ్యమంత్రి కార్యాలయం
ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల
సమాచారం. రుషికొండపై ప్రభుత్వం ఒక నిర్ణయం
తీసుకోకముందే హడావుడి చేయటమేమిటంటే
సీఎంఓ మండిపడినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వం
అనుమతి లేకుండా ఇటువంటి పనులు చేయొద్దని
గట్టిగానే మందలించినట్లు వినికిడి.


SAKSHITHA NEWS