SAKSHITHA NEWS

అదనపు కలెక్టర్ లత కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్.

జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ . అదనపు కలెక్టర్ బి ఎస్ లత వారి కార్యాలయంలో మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు


SAKSHITHA NEWS