చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి షాపూర్ నగర్ మెయిన్ రోడ్ వద్ద వెంకట సుబ్రహ్మణ్యం నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ మెలోడీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి చాయ్ మెలోడీస్ టీ పాయింట్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

Scroll to Top