టీపీసీసీ లేబర్ సెల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గా గంగిరెడ్డి అది రెడ్డి ని నియామకం ||
…..
సాక్షిత :పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి , చైర్మన్ రాంబాగ్ ప్రకాశ్ గౌడ్ కి ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కి* మరియు టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శరగడం నర్సింగ రావు కి, టీపీసీసీ లేబర్ సెల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గా గంగిరెడ్డి అది రెడ్డి ని నియమించిన సందర్బంగా వారికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలవగా హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు ఎండి అంజాద్, షకీల్ ఉద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, సోము, విజయ్, హరీష్ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
