SAKSHITHA NEWS

వివిధ శుభకార్యాల వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

వివిధ ప్రాంతాలలో జరిగిన వివిధ శుభ కార్యక్రమాల వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …. అనంతరం దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ జన్మదిన సందర్భంగా వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు…


SAKSHITHA NEWS