SAKSHITHA NEWS

గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

అభ్యర్థులకు బీఆర్ఎస్ తరపున అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన కేటీఆర్


SAKSHITHA NEWS