SAKSHITHA NEWS

ఉపాధి హామీ మహిళలతో కలిసి ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు…

…..

సాక్షిత : రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం, రామునిపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే , టీపీసీసీ ఉపాధ్యక్షులు . చింతకుంట విజయరమణ రావు ఏఐసీసీ అగ్రనేత . రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను ఉపాధి హామీ మహిళలతో కలిసి కేట్ కట్ చేసి రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS