ఘనంగా మేకల సారంగపాణి జన్మదిన వేడుకలు

Spread the love

Celebrate the birthday of Goat Sarangapani with grandeur

ఘనంగా మేకల సారంగపాణి జన్మదిన వేడుకలు


సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి జన్మదిన వేడుకలు నామాలు గుండులోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది.జిల్లా అధ్యక్షులు బూరుగుల శ్యాంసుందర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేకు కట్ చేసి తినిపించడం అయినది.

ఈ కార్యక్రమంలో జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు సి.కే శంకర్,పెద్ది రవీందర్, పార్లమెంటు ఇంచార్జ్ తడిసిన రాజశేఖర్ రెడ్డి,ప్రముఖవ్యాపారవేత్తలుకుంచాలఏడుకొండలు,జనార్దన్ రెడ్డి, రాజు,సత్యనారాయణ,లక్ష్మీనారాయణ,నరేష్, బాలచందర్, కార్పొరేటర్లు కేతినేని సరళ,చీర సుచిత్ర శ్రీకాంత్, కన్వీనర్ రమేష్ రామ్ జిల్లా పదాధికారులు రాచమల్లకృష్ణమూర్తి,కనకట్ల హరి, ప్రభు గుప్తా, ప్రకాష్ గౌడ్,వీరన్న,డివిజన్ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు,

హనుమంతుముదిరాజ్, రామవర్మ, అంబాల మహేష్, నీలం శ్రీనివాస్,గణేష్ ముదిరాజ్, వేణు యాదవ్,పోచయ్య, వెంకటేష్ గౌడ్, సుబ్బారావు,శంకర్,నరేష్ మాదిగ,బీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజు మహిళా మోర్చా అనిత ,అనూష, మంజుల,సరోజ, అనూష, భానుమతి రామ్, కటకం శోభారాణి,లావణ్య, భాగ్యమ్మ, నాగమణి, శోభారాణి సత్యవతి, ముదిరాజ్ సంఘం సంజీయో ముదిరాజ్ సతీష్ రాజ్, దీపికా ముదిరాజ్,రజక సంఘం నాయకులు,నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు,పద్మశాలి సంఘం నాయకులు,

మున్నూరు కాపు సంఘం నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు ఆశా వర్కర్స్ మరియు ఎలక్ట్రిసిటీ వర్కర్స్,మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియామిత్రులు,నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి అభినందనలు తెలియడం జరిగింది. అనంతరం డాక్టర్ సంజీవరెడ్డినాయకత్వంలోఆస్పత్రిలోచికిత్సపొందుతున్న వారికి పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page