రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: రాష్ట్ర ప్రజానీకం, ఉమ్మడి వరంగల్ వాసులకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది పర్వదినం సందర్భంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.…