రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన…

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ…

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’…

రాముడి ప్రాణప్రతిష్ఠ.. ఒక పూట సెలవు ప్రకటన

జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హరియాణాలో ఇప్పటికే…

ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం.

అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.

సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని మండిపడ్డారు. మౌలిక వ‌స‌తుల…

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోదీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన…

మోదీకి బదులుగా పూజలో పాల్గొనేది ఈ దంపతులే..

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం PM మోదీ చేతుల మీదుగా జరగనుందని రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా మోదీ 6 రోజులు కార్యక్రమం నిర్వహించలేరని పేర్కొంది. ఆయనకు బదులుగా 16-21 వరకు జరిగే అన్ని పూజల్లో…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు..

లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు ఇచ్చిన ఈడీ

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE