ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌.. ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు…

అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ప్రారంభించిన మోదీ.. విద్యార్థులతో కలిసి తొలి రైడ్‌

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో…

ఢిల్లీకి పురందేశ్వరి….

బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చిట్టు సమాచారం. బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం. పురందేశ్వరి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తుల పై క్లారిటీ వచ్చే అవకాశం.

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు

జీవిత ఖైదును రద్దు చేసిన న్యాయస్థానం మావోయిస్టులతో లింకుల కేసులో అరెస్టు 2017లో సాయిబాబాను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది.…

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు

2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల పరారీకి సంబంధించి ఈ దాడులు జరుపుతున్నారు. బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన సుప్రీంకోర్టు

స‌నాత‌న ధ‌ర్మంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ…

సుప్రీం తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ

లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE