కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha) అని ఆరోపించారు.. కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు…

మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత కీలక నిర్ణయం..

బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా…

సరిహద్దుల్లో హైఅలర్ట్‌..

ఛత్తీస్‌గఢ్‌ లో వరుస ఎన్కౌంటర్ లకు నిరసనగా నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి…

యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలదే హవా !

ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంకుల్లో మొదటి మూడు స్థానాలను మహిళలే సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో వరుసగా మొదటి స్థానంలో ఇషితా కిషోర్, రెండవ స్థానంలో గరిమా లోహియా, మూడవ స్థానంలో ఉమ హారతి నిలిచారు.

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రమాణస్వీ కారం చేశారు. సోనియా గాంధీతో రాజ్య సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయిం చారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున…

తిహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ప్రాణహాని పొంచి ఉందా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిం ద్‌ కేజ్రీవాల్‌ కు తిహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. అదే కారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్‌ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా…

టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన

జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్…

భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE