ఖాతా తెర్చిన బిజెపి.

తొలి ఎంపీ స్థానం కైవసం. గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైనది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబాని నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన పోటీనుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నిక ఏకగ్రీవమైనది. ఈ…

24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

న్యూ ఢిల్లీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం…

“ఇండియా”కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్: రాహుల్ గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’…

ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్‌ పిటిషన్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరిన సిసోడియా.

2024 జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిన్న తొలి దశ పోలింగ్ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ,…

ఒక్క ఓటు కోసం: కారడవిలో 18 కి.మీ నడక..!

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు…

కాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో?

న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూర దర్శన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగి ఉన్న DD న్యూస్ చానల్ ఇప్పు డు దాని లోగో రంగును…

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడి సభలు

ప్రధాని మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరోచోట సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీతో పాటుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు వెల్లడిచారు.

You cannot copy content of this page