మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.…

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా?’రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపైనెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చుమొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీమావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలుఅయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అనికామెంట్స్…

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వరదలు, కొండ చరియలు విరిగిపడి 14మంది మృతి నేపాల్‌లో రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది. నేపాల్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల…

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, జైవీర్ రెడ్డి,మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణా. పేపర్ లీక్…

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి…

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన

దిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత…

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్ సభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు.ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ము కశ్మీర్‌లో పెద్ద…

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలుకేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు…

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

కులగణన చేపట్టాలి: సీఎం స్టాలిన్

కులగణన చేపట్టాలి: సీఎం స్టాలిన్ Jun 26, 2024, కుల ప్రాతిపదికన జనాభా గణనను త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘భారతదేశంలోని ప్రతి పౌరునికి విద్య, ఉపాధిలో సమాన హక్కులు మరియు సమాన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE