బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని సీఐ ఫిర్యాదు చేయటంతో మేడిపల్లి పోలీసులు బండి సంజయ్ పై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదైంది.
బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…