SAKSHITHA NEWS

అమరావతి :

గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు

ఏపీ హైకోర్టు నిందితులకు ఎదురుదెబ్బ

17 ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్

బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు

కేసులో నిందితులుగా 89 మందిని చేర్చిన పోలీసులు

ఏ-71గా వల్లభనేని వంశీతో పాటు ప్రధాన అనుచరులు


SAKSHITHA NEWS