నిజాంపేట్ డిప్యూటీ మేయర్ చేతులమీదుగా “సూర్య దినపత్రిక ” నూతన క్యాలెండర్ ఆవిష్కరణ….
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ కార్యాలయం లో “సూర్య దినపత్రిక” నూతన సంవత్సర క్యాలెండర్ (కాలమాని) ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , సూర్య దినపత్రిక రిపోర్టర్ కృష్ణ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి, 7వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంజునాథ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు