సాక్షిత : కొడిమ్యాల మండల కేంద్రంలోని నల్లగొండ గ్రామంలోనీ బిజెపి నాయకులు కడకుంట్ల శోభన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు హమాలి కూలి పనివారికి మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ బిజెపి కార్యకర్తలు నాయకులు కలిసి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమాలీ కూలీలకు మరియు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేయడం .10 సంవత్సరాలలో మనప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులు వారికి వివరిస్తూ నరేంద్ర మోడీ ని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా చూడాలని కార్యకర్తలు అందరూ భావిస్తూ రెండవసారి ఎంపీగా బండి సంజయ్ ని గెలిపించాలని వారికి వివరిస్తూ కార్యకర్తలు ప్రచార జోరు పెంచుతూ ప్రచారంలో హమాలి కూలి పనివారికి అందరికీ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడకుంట్ల శోభన్ రేగుల రమేష్ జగన్మోహన్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ
Related Posts
కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు
SAKSHITHA NEWS కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ…
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు
SAKSHITHA NEWS అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత…