ప్రసనన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు-తెలిపినబుచ్చింగారి తిరుపతయ్య
నెల్లూరు జిల్లావై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బి సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన బుచ్చింగారి తిరుపతయ్య మాజీ మంత్రివర్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది..ఈ కార్యక్రమంలో.వైసీపీ నాయకులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి,చీమల రమేష్ బాబు, బిరదవోలు రూప్ కుమార్, రెడ్డి, దేవి రెడ్డి సాయి రెడ్డి, పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
