తాండూర్ మండలం లో ని అన్ని గ్రామాల BRS పార్టీ భారీ ఆత్మీయ సమ్మేళనం

Spread the love

సాక్షిత : తాండూర్ మండలం లోని గత 3,4 రోజులలో ప్రతి గ్రామానికి పళ్లేపల్లే కు . పైలెట్ రోహిత్ రెడ్డి MLA కార్యక్రమాలలో తిరిగి Brs ప్రభుత్వం రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గర్భిణీ శ్రీలకు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు, మండలం లోని జిను గుర్తి గ్రామ సమీపంలో భారీ ఎత్తున MLA ప్రజల తో ఆత్మీయ సమ్మేళనం ఉదయం 10-45 ని నుండి ప్రారంభం ఐనది, కళ కారులు తమ ఆట పాట నృత్యల తో, చూపరుల ను ఆకుట్టకున్నరు, ఇట్టి సభకు MLA సభాధ్యక్షులుగా ఉన్నారు,ముఖ్య అతితులు గా విధ్య శాఖ మంత్రి , సభిత ఇంద్రరెడ్డి పాల్గొన్నారు. MLA మాట్లాడుతు గత 30,40, యేండ్ల నుండి తాండూర్ నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికీ, దూరంగా ఉన్నారు.ఒక 3 సంవత్సరాలనుండి అభివృద్ధి పరుగులు పెడుతున్నది.4సార్లు MLA లు మంత్రులుఐనారు కానీ, ప్రజలకు అభివృద్ధి చేయలేరు. అని విమర్శలు చేశారు. మంత్రి మాట్లాడుతూ MLA రోహిత్ రెడ్డి సీఎం కెసిఆర్, మరియు కేటీఆర్ తో మారామ్ చేసి కోట్ల రూ!లు పట్టు పట్టి తీసుకొని వస్తున్నాడు. బీజేపీ వాళ్ళు 10 వ తరగతి పేపర్ ప్రశ్న పత్రం వాట్సాప్ లలో పెట్టించి, రాజకీయాలు చేస్తున్నారు. ముంద్ర ర మహబూబ్ నగర్, రంగారెడ్డి నీళ్లు తెప్పిచ్చే భాధ్యత సీఎం కెసిఆర్ దే, అందుకే కెసిఆర్ ను ఆధరించి, MLA మమ్మల్ని కూడా గెలిపించాలని అందరిని కోరుకుంటూన్న మన్నారు. ఈ సమ్మేళనము లో రాష్ట్రనాయకులు విజయకుమార్,ఉమా శంకర్, జగన్, రామలింగా రెడ్డి, తాండూర్ పట్టణ అధ్యక్షులు నాయుమ్ అప్పు , BRs సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మండలం నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, ఫుల్ టైమర్ వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page