ఆల్లాపూర్ లో జరిగిన బూత్ స్థాయి కమిటీ సమావేశం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు …కార్పొరేటర్ సభియ గౌసుద్దిన్ పాల్గొన్నారు…ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…కెసిఆర్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజక వర్గంలో అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకి అందించడం లో ముందు ఉన్నామని తెలిపారు..అల్లా పూర్ డివిజన్ ఒకప్పుడు ఎలా ఉంది ఇపుడు ఎలా ఉందో కళ్ళ ముందు కనపడుతుంది అని…మంచి నీళ్ళు..రోడ్లు విద్యుత్ సదుపాయాలు లేక ప్రజలు అల్లాడి పోయేవారని కానీ నేడు ఆ పరిస్తితి లేదు అని ఇపుడు అల్లా పూర్ అభివృద్ధి కి మారు పేరుగా ఉంది అని, .ప్రతిపక్ష పార్టీలకు ఇవన్నీ కనపడటం లేదు అని..ఎంత సేపు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తప్ప ..ప్రజలు విజ్ఞత కలిగిన వారు కాబట్టి వారు సంయమనం పాటిస్తున్నారు అని అన్నారు….ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి అన్న దమ్ముల లా కలిసిమెలసి ఉన్న వారిని విడగొట్టి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని గట్టి హెచ్చరిక చేశారు…అలాగే జరుగుతున్న అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్ళే బాధ్యత మన పై ఉంది అని అన్నారు…బూత్ స్థాయి లో ప్రతి కార్యకర్త చిత్త శుద్ధతో పని చేద్దాం.. మరింత అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు….ఈ కార్యక్రమం లో కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా.. డివిజన్ అధ్యక్షులు ఐలయ్య.. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఆల్లాపూర్ లో జరిగిన బూత్ స్థాయి కమిటీ సమావేశం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…