SAKSHITHA NEWS

హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బోలక్‌పూర్‌లో స్క్రాప్‌ గోడౌన్‌లో పేలుడు సంభవించింది. నార్త్‌ ఇండియాకు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కెమికల్‌ బాక్స్‌లను కట్‌ చేస్తుండగా పేలుడు జరిగింది…!


SAKSHITHA NEWS