SAKSHITHA NEWS

జగ్గారెడ్డి

బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది.

విలువలతో కూడిన రాజకీయం కేంద్ర బీజేపీ చేయకపోవడం దురదృష్టకరం

. భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసే బీజేపీ నేతలు… ప్రియాంక గాంధీ నీ కించపరిచే విధంగా మాట్లాడిన మీ మాజీ ఎంపీ బిదురి మాట్లాడారు

భారత్ మాతా కి జై అనే బీజేపీ నేతలు… మా నాయకురాలు ప్రియాంక గాంధీ నీ అవమానిస్తే ఊరుకోం

. విలువలతో ..అహింసా మార్గం లో రాజకీయాలు చేసే ప్రియాంక గాంధీ కుటుంబం పై

మీ మాజీ ఎంపీ వ్యాఖ్యలు తప్పు పట్టాల్సింది పోయి..సమర్డించుకుంటున్నారు

ప్రియాంక గాంధీ మీద మీ నాయకుడి వ్యాఖ్యలు చూసి టెంప్ట్ అయ్యి యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేశారు

మేము దాన్ని సమర్డించము… పార్టీ కూడా దాన్ని ఖండించింది

. మా పిసిసి యూత్ కాంగ్రెస్ దాడి ఖండించారు

కానీ బండి సంజయ్..కిషన్ రెడ్డి లు బీజేపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడులు చేయించారు

దాడులు చేస్తాం అంటున్నారు… రెచ్చగొడితే మా వాళ్ళు రెచ్చిపోతే

అసలు తప్పు ఎవరిది… చెప్పండి

డిల్లీలో మీ పార్టీ నేత ప్రియాంక గాంధీ పై అనుచితంగా మాట్లాడక పోయి ఉంటే… మీ పార్టీ కార్యాలయం కి మా వాళ్ళు వచ్చే వాళ్ళు కాదు కదా

మాటలు అనేది మీరే… రెచ్చగొట్టి మీదే.. దాడులు చేసేది మీరే

భారత్ మాతా కి జై అనే మీరు… భారత్ మాతా బిడ్డ ప్రియాంక మీద చేసిన వ్యాఖ్యలు మీరు సమార్డించుకుంటున్నారు

ఇదా మీ పద్ధతి

మీరు అంత పెద్ద తోపులా…మీరు రెచ్చగొడితే మా వాళ్ళు కూడా రెచ్చిపోతారు

మా బలం ముందు మీ బలం సరిపోతుందా..?

మేము ఎప్పుడైనా బీజేపీ మహిళా నేతలను కించపరిచామా..?

Dk అరుణ బిధురి కి మద్దతు ఇస్తున్నారా..?

మీరు సమర్ధించడం మంచిది కాదు..?

రాజసింగ్ గాంధీ భవన్ పెలుస్తా అంటున్నావు

నీకే బీజేపీ ఆఫిస్ కి ఎంట్రీ లేదు

ముందు అక్కడ ఎంట్రెన్స్ ఇచ్చి…గాంధీ భవన్ గురించి మాట్లాడు

భేషరతుగా డిల్లి బీజేపీ నేతలు ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాల్సిందే

దాడులు మేము ప్రోత్సహించం.. మీరూ ప్రోత్సహించకండి… అలాని మేము భయపడుతున్నం అని అనుకోకండి

రాజా సింగ్… నీకు బీజేపీ కార్యాలయం లోకే ఎంట్రీ లేదు… ముందు అక్కడ ఎంట్రి అయ్యి…గాంధీ భవన్ గురించి మాట్లాడు

కిషన్ రెడ్డి..బండి సంజయ్ లు మీ కార్యకర్తలను మీరు రెచ్చగొడుతున్నారు

ప్రియాంక గాంధీ పై మీ నేతలు చేసిన కామెంట్స్ కి టెంప్ట్ అయ్యి యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేశారు

భారత్ మాతా కి జై అంటారు.. భారత మాత కూతురు ప్రియాంక గాంధీని అవమానిస్తారా..?


SAKSHITHA NEWS