ఘనంగా జన్మదిన వేడుకలు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి
20మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన సోషల్ జిల్లా మీడియా కోఆర్డినేటర్
సాక్షిత వనపర్తి
మూసాపేట మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ యువ నాయకులు ఐపీసీసీ హెల్త్ కేర్ ప్రొఫాసినల్స్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసినా వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం దేవన్న యాదవ్ వృద్ధులకు 20 మందికీ చీరలు పంపిణీ కార్యక్రమం మరియు విద్యార్థులకు పెన్నులు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం దేవన్న యాదవ్ పి యాదగిరి పి రాములు జగన్మోహన్ రెడ్డి కురుమూర్తి అండెపు యాదయ్య మరియు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
