భారత 75 స్వతంత్ర వజ్రోత్సవ పోలీస్ స్టేషన్ సంబరాలు
సాక్షిత : . హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం లోని శాయంపేట మండలం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో
భారత 75 వ స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలలో భాగంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకొని శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు , శాయంపేట పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణం లో 75 పండ్ల, పూల మొక్కలను నాటడం. ప్రారంభించారు
భారత 75 స్వతంత్ర వజ్రోత్సవ పోలీస్ స్టేషన్ సంబరాలు
Related Posts
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
SAKSHITHA NEWS స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి…
సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
SAKSHITHA NEWS సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కనుమరుగైపోతున్న వివిధ పండుగల విశిష్టతను భారత గ్రామీణ సాంప్రదాయాలను నేటి తరం…