మల్లికార్జున్ రెడ్డికి శుభాకాంక్షలు దొడ్డం రెడ్డి

Spread the love

బుచ్చి, వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి ని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని తెలిపిన రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, వారితోపాటు కోవూరు సచివాలయ మండల కన్వీనర్ కవరిగిరి ప్రసాద్ కూడా ఉన్నారు

Related Posts

You cannot copy content of this page