బీర్ పూర్ మండల రంగ సాగర్ గ్రామానికి చెందిన
శకపురం నర్సయ్య గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .
మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మెడి శెట్టి రాజమౌళి పక్షవాతం తో బాధపడుతూ ఉండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .
వెంట మాజీ సర్పంచ్ మైథం గంగరాజమ్,మాజీ ఉప సర్పంచ్ మల్లయ్య,యూత్ అధ్యక్షులు శకాపురం లచ్చన్న, బోడ నరేష్,తదితరులు ఉన్నారు.
బీర్ పూర్ మండల రంగ సాగర్ గ్రామానికి చెందిన
Related Posts
డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలు
SAKSHITHA NEWS డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ (ZAPAT) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. SAKSHITHA NEWS