SAKSHITHA NEWS

సాక్షిత : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ నుండి కృష్ణారెడ్డిపేట వరకు వంద ఫీట్ల రోడ్డుకు అనుసంధానం చేస్తూ 16 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న రహదారులు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.