సాక్షిత : సుందరీకరణం
116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసిద్దిన్ ,మరియు మేడ్చల్ జిల్లామైనార్టీ *సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ * ఇరిగేషన్ ఏఈ లక్ష్మీ నారాయణ, మున్సిపల్ డి ఈ ఆనంద్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఐ శ్రీనివాస్,తో కలసి సర్దార్ నగర్ లో పర్యటించి ఆంజనేయ స్వామి గుడి దగ్గర లో ఉన్న కామన్ చెరువు నీ సుందరీ కరణం చేయాలని డిపార్ట్మెంట్ వాళ్లతో కలిసి చెరువు లో చెత్తాచెదారం లేకుండా అందంగా తీర్చిదిద్దాలని డిపార్ట్మెంట్ వాళ్లకి తెలియజేశారు
ఈ కార్యక్రమంలో
కోఆర్డినేటర్ వీరారెడ్డి, రామ యాదవ్, అమిత్ భాయ్, నాగరాజు, యూసఫ్ బాయ్ తదితరులు పాల్గొన్నారు
సుందరీకరణం116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాగౌసిద్దిన్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…