Bandi Sanjay took responsibility
బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బీజేపీ కరీంనగర్
ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు.
ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు
చేపట్టారు. ఈ సందర్భంగా పలు అంశాలపై
అధికారులతో చర్చించారు. వేదపండితులు,
సాధువులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.
ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా
వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.