Spread the love
గోవా లో ఒక గ్రామంలో పచ్చి అరటికాయలు, వెదురుతో వినాయకుడ్ని తయారుచేశారు. నిమ్మజ్జన సమయానికి అరటిపళ్ళు తయారయ్యాక భక్తులకి పంచి పెడతారు. పర్యావరణ కాలుష్యం లేకుండా చేసిన వీరి ప్రయత్నం హర్షణీయం. జూమ్ చేస్తే అరటికాయలను స్పష్టంగా చూడవచ్చు

Spread the love