SAKSHITHA NEWS

మోహన్ బాబు యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం

తిరుపతి జిల్లా:
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది.

మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన శాటిలైట్ ను నేడు మోహన్ బాబు యూని వర్సిటీలో ప్రయోగించ నున్నారు.

వాతావరణంలోని డయాక్పె డ్ స్థాయి, ఓజోన్ సాంద్ర తలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనంపై పరిశోధనలు చేసేందుకు బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు.

WhatsApp Image 2024 07 27 at 11.29.31

SAKSHITHA NEWS