SAKSHITHA NEWS

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ హనుమాన్ టెంపుల్ వెనకాల జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు .ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ.. డ్రైనేజ్ పనులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యత పాటిస్తూ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ నాగరాజు,జగదీష్ గౌడ్ సంపత్ సంతోష్ చిన్న ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.