నాగర్ కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాదావత్ సంతోష్

SAKSHITHA NEWS

Badawat Santhosh as the new Collector of Nagar Kurnool District

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్ గా మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ (2016) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page