SAKSHITHA NEWS

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్ లో జరిగిన మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం ముదిరాజ్ సోదరుడి కుమారుడు బాబురావు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS