SAKSHITHA NEWS

ఘనంగా బాబూ జగజీవన్ రామ్118 జయంతి వేడుకలు

నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి

నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో బాబూ జగజీవన్ రామ్ జయంతి ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు గుడిగానిపల్లి రాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమం లో ఓబిసి జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్, ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు గుడిగానిపల్లి రాజు మాదిగ మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర పోరాటంలో బాబూ పాత్ర కీలకమైనది, అంటరాని తనం రూపుమాపాలని సామజిక వేత్తగా, భారత దేశ తొలి ఉప ప్రధాన మంత్రి పదవి పొందిన రాజకీయ నేత, భారత దేశ తొలి రక్షణ మంత్రి పదవి కాలంలో భారత దేశ, ఇరు రాష్ట్ర మైన పాకిస్థాన్ మధ్య యుద్ధంలో దైర్యంతో విధులు నిర్వచ్చించడం, నిరుపేద రైతుల కోసం కొత్త సంస్కరణాలు తేవడంలో 30 సంవత్సరాల రాజకీయ నేత గా పనిచేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగజీవన్ రామ్ అని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమం
మాజీ సర్పంచి మాక్యాల శ్రీను
ఎం ఆర్ పి ఎస్, నాయకులు
పరమేష్
కొమ్ము శ్రీను
తాడెం.చిన్న
నరేష్
రామ్
దేవరాజ్
శ్రీశైలం
పరుశురాం
బిజెపి పార్టీ నాయకులు
మాజీ సర్పంచ్ నిరంజన్ గౌడ్ అరవింద్ గౌడ్.
దివాకర్ తదితరులు పాల్గొన్నారు.