
ఘనంగా బాబు జగ్ జీవన్ రామ్ జయంతి
నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని క్యాంపు ఆఫీస్ ఎదురుగా ఎమ్మార్వో ఆఫీస్ పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అన్నగారు మాట్లాడుతూ బాపు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా
పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.
ఈ కార్యక్రమంలో జే ఏ సి చైర్మన్ సదానందం గౌడ్ గారు బిజీ సబ్ ప్లాన్ రాజేందర్ గౌడ్ రమేష్ చారి బీసీ సబ్ ప్లాన్ ఎం ఈ ఎఫ్ భాస్కర్ మరదకు సైదులు యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ ఎస్ సి సెల్ అధ్యక్షులు పరుష పాకుల శేఖర్ రామస్వామి చలం అంజి ఎల్లయ్య జంగయ్య పిఈటి ప్రసాద్ నారాయణ తదితరులు నాయకులు బాపు జగ్జీవన్ రావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
