SAKSHITHA NEWS

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం కి చెందిన వరికుప్పుల లింగయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేసి.,.

2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డుకి చెందిన ఆవుదొడ్డి శ్రీను అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


SAKSHITHA NEWS