వాకర్స్ తో కలిసి బండ్ మొత్తం పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రజాభవన్ – 08-10-2024 భద్రకాళి బండ్ పై ఎమ్మెల్యే నాయిని… వాకర్స్ తో కలిసి బండ్ మొత్తం పరిశీలించిన ఎమ్మెల్యే… నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలనీ అధికారులకు ఆదేశాలు… భద్రకాళి చెరువు, బొంది వాగు నాలా పరిశీలన,గుఱ్ఱెపు డెక్క తొలగింపు…