2’50’000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(LOC) అందజేత
2’50’000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(LOC) అందజేత కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్ లో నివాసం ఉంటున్న కోడిరెక్కల రామారావు. S/o నాగయ్య. వయస్సు 45 సంవత్సరాలు, కిడ్నీ సమస్యతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి భార్య రత్నకుమారి…