రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లి రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో ముఖ్య అతిథిగా…

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తంకంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

హైదరాబాద్‌: భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. రాత్రి ఆమె ఆయా…

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. ఏసీపీ నరేందర్

కరీంనగర్ జిల్లా:శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక…

ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

బోనాల ఉత్సవాలు జరిగిన విధంగా ఏ రాష్ట్రంలోనూ ఏ ఉత్సవాలు జరగవని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

పటాన్చెరువు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో నిర్వహించిన బోనాల మహాత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు,అనంతరం నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు,బోనాల ఉత్సవ నిర్వాహకులు క్రేన్ సహాయంతో నీలం మధు ముదిరాజ్ కు భారీ…

మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత…

రూ.600 కోట్లలో పెట్టుబడి

క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా హాజరైన ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌. విశాఖపట్నంలో ఇనార్బిట్‌…

అన్నివర్గాల నిరుపేద ప్రజలకు ప్రభుత్వం పెద్దపీట

కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఎస్.సి. సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రూ. 2.5 లక్షల చెక్కును అందచేసిన చేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నివసించే గ్యార విజయ్ కుమార్ మరియు సంధ్య…

దళారులు లేకుండా సంక్షేమ పథకాలు

మీ సమస్యల పరిష్కారానికే..మీ వార్డుకు వచ్చాము..డా౹౹గోపిరెడ్డి * సాక్షిత : 16వ వార్డ్ లోని 2.89 కోట్లలతో సంక్షేమ పథకాలు ద్వారా లబ్దిదారులకు అందజేశాం, 2.20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ లు, వాటర్ పైప్ లైన్స్, గడప…

భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం.. అన్నదాతల్లో ఆనందం

భూపాలపల్లి :జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గత కొద్ది రోజులుగా పంటలు వేసి వరుణుడి రాక కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షం ఊపిరి పోయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE