హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్లో దారుణం…
హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్లో దారుణం…
హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్లో దారుణం…
తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహ్మద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కే పి వివేకానంద్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర…
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ,ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకిముఖ్య అతిథిగా హాజరైసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసి అనంతరంఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే కిట్ లను…
భీమదేవరపల్లి: తండ్రిని వదిలేసిన కొడుకు.. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు. తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్‌లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్…
కాలనీ సమస్యల పరిష్కారానికి ముందుంటా….. ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన వాటర్ వర్క్స్ అధికారులు పి పి నగర్ లో వాటర్ పైపుల రిపేర్ వర్క్ పనులను ప్రారంభించడం జరిగినది. ఈ వర్క్ కంప్లీట్ అయిన ఎడల మూడు నాలుగు…
టీటీడీ చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తిరుమల – టీటీడీ నూతన పాలకమండలి కొత్త అధ్యక్షుడు బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో…
నకిరేకల్ నియోజకవర్గం :-చిట్యాల మండలంలోని ఆరెగూడెం, పెద్దకాపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన CCI పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.,భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , మదర్ డైరీ చైర్మన్ గుత్తా…
నకిరేకల్ నియోజకవర్గం:-చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, అధికారులు,…
ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్..!! ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశంఫస్ట్, సెకండియర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు రూ.520ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఫీజు రూ.750 హైదరాబాద్ : వచ్చే ఏడాది…
TG TET: నవంబర్ 7 నుంచి టెట్ అప్లికేషన్లు..!! హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) ఆన్లైన్అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నది. షెడ్యూల్ ప్రకారం.. ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల ప్రక్రియ.. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా7వ తేదీకి వాయిదా…