సంక్షేమ సంఘ సభ్యులు ఒక్క తాటిపై ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుంది
సాక్షిత :హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ అధ్యక్షులుగా”నాలుగవ సారి టివి.ఆంజనేయులు” గెలుపు….125 – గాజుల రామారం డివిజన్ “హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ” వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.…