SAKSHITHA NEWS

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని ,ఎమ్మెల్యే మద్దాలి గిరి ,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ,కమీషనర్ చేకూరి కీర్తి మరియు కార్పొరేటర్లు,వివిధ అనుబంధ విభాగాల నాయకులు.