జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్యయత్నం

Spread the love

ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ కింద 15వ వార్డుకు చెందిన శాలిమియాకు డబల్ బెడ్ రూమ్ అలాట్ అయింది. ఇతని పేరు తొలగించి వేరొక పేరు చేర్చడంతో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం. గమనించిన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొని అతనిపై నీళ్లు పోశారు. నాకు న్యాయం జరగకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని అంటున్న శాల్మియా…

Related Posts

You cannot copy content of this page