SAKSHITHA NEWS

Atrocious incident in Anantapur Narpala

అనంతపురం నార్పలలో దారుణ ఘటన

ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలుబాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు

పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు

నార్పలలో చిన్నారి హత్య ఘటనపై తల్లి అమల స్పందన..నా భర్తకు అక్రమ సంబంధాలు, చెడు వ్యసనాలు ఉన్నాయి.

నా పై అనుమానంతో నిత్యం వేధించే వాడు : చిన్నారి అమ్మ అమల పనికి కూడా సరిగా వెళ్లే వాడు కాదు.

నార్పలలో జరిగిన దారుణ సంఘటనపై శింగనమల సిఐ శ్రీధర్ క్లారిటీ.. ఆ చిన్నారి తనకు పుట్టలేదని కూతుర్ని హత్య చేసిన తండ్రి గణేష్

భార్య డామినేషన్ ను తట్టుకోలేక హత్య చేసినట్టు ఒప్పుకున్న గణేష్. కూతుర్ని బావిలో తోసి.. కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు.

గణేష్ ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ శ్రీధర్ వెల్లడి.


SAKSHITHA NEWS