BRS మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి చెంగిచర్లలో తెలంగాణ రాష్ట్ర సరఫరాల సంస్థల హమాలి వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయసభలో అధ్యక్షులు అమలి శ్రీను, డిప్యూటీ మేయర్ కొంత లక్ష్మీ రవి గౌడ్, స్థానిక కార్పొరేటర్ జంగయ్య యాదవ్, ESI బోర్డ్ సభ్యులు రమణ రెడ్డి, TRSKV రాష్ట్ర అధ్యక్షులు అత్తిమొని నగేష్, మరియు ఇతర నాయకులు , మా హమాలి సోదర సోదరీమణులతో కలిసి పాల్గొనడం జరిగింది.
హమాలి వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయసభ
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…