ఏఐసీసీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అజాది కి గౌరవ్ యాత్ర లో ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఐడిపిల్ చౌరస్తా నుండి గండి మైసమ్మ చౌరస్తా వరకు నిర్వహించిన అజాది కి గౌరవ్ యాత్ర లో ముఖ్య అతిధిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,A-బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సదానందం ముదిరాజ్, ఏఐసీసీ హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షుడు ఇరుగు రాధా కృష్ణ, 127 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి మేకల ఎల్లయ్య, 128 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి ఫలాహ్ ఉర్ రెహమాన్,129 డివిజన్ ఇంచార్జి నీలి రహ్మతుల్లా,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,130 డివిజన్ ఇంచార్జి వీరేష్, మైనారిటీ నాయకులు చాంద్ పాషా,మాజీ వార్డ్ మెంబెర్ పరశురామ్ గౌడ్,PACS డైరెక్టర్ శ్రీనివాస్,ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ పోషి మహేష్,131 డివిజన్ SC సెల్ అధ్యక్షులు లష్మినారాయణ,ఒంపుగూడెం రాజి రెడ్డి, ధర్మారెడ్డి,సిరిగాళ్ల బాబు, బత్తుల చిరంజీవి, జీవన్, యువజన కాంగ్రెస్ నాయకులు కుంటు సుమన్,అక్బర్,చెవిటి శ్రీనివాస్, అశోక్, మిద్దెల సీతారాం రెడ్డి, చింతకింది సురేష్,నర్సింగ్,శివ రెడ్డి,శ్రీనివాస్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అజాది కి గౌరవ్ యాత్ర
Related Posts
ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా..
SAKSHITHA NEWS ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి…కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల…
బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది
SAKSHITHA NEWS జగ్గారెడ్డి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. విలువలతో కూడిన రాజకీయం కేంద్ర బీజేపీ చేయకపోవడం దురదృష్టకరం . భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసే బీజేపీ నేతలు… ప్రియాంక గాంధీ నీ కించపరిచే విధంగా మాట్లాడిన…