సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పించి ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ అధ్వర్యంలో డివిజన్ కు చెందిన ఆశా వర్కర్ లకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేసే కార్యక్రమం సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆశా వర్కర్లు విధులు నిర్వరిస్తున్నారని వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్పొరేటర్ లు సామల హేమ, కంది శైలజ తదితరులు, అధికారులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం లో ఆశా వర్కర్ లకు అన్ని సదుపాయాలను కల్పించి ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…